TOP NEWS

Wednesday, 13 October 2010

చిరు అల్లుడితో ‘రేయ్‌’ తీస్తున్న వైవీయస్‌!




మెగాస్టార్‌ చిరంజీవి సోదరి కుమారుడైన ధరమ్‌తేజ్‌ వైవీయస్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోగా పరిచయం కాబోతున్నాడు. దసరా రోజున ప్రారంభం కానున్న ఈ చిత్రం ద్వారా సుభ్ర అయ్యప్ప, అమృతపట్కీ అనే నూతన హీరోయిన్స్‌ కూడా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి ‘రేయ్‌’ అనే టైటిల్‌ను పెట్టినట్లు సమాచారం.

0 comments: