TOP NEWS

Tuesday, 2 November 2010

మహేష్‌ ‘నీ దూకుడుకు సాటెవ్వడు...’


కమర్షియల్‌ డైరెక్టర్‌ శ్రీను వైట్ల దర్శకత్వంలో ప్రిన్స్‌ మహేష్‌బాబు హీరోగా, సమంతా హీరోయిన్‌గా 16రీల్స్‌ బ్యానర్‌పై రామ్‌ అచంట, గోపీచంద్‌ అచంట, అనిల్‌ సుంకరలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం టర్కీలో జరుగుతోంది. ‘దూకుడు’ టైటిల్‌కు తగ్గట్టుగా ఈ చిత్రంలో ‘నీ దూకుడుకు సాటెవ్వడు...’ అంటూ సాగే ఓ సాంగ్‌ ఉంటుందని తెలుస్తోంది. టర్కీలో చిత్రీకరణ అనంతరం దుబాయ్‌, గుజరాత్‌లలో షూటింగ్‌ పూర్తిచేసి మార్చిలో రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

0 comments: