TOP NEWS

Monday, 22 November 2010

నాగచైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు



జోష్‌’తో హీరోగా పరిచయమై... రెండో చిత్రం ‘ఏమాయ చేశావె’తో ఆంధ్రప్రేక్షకుల హృదయాలను దోచుకున్న నవయువ మన్మధుడు అక్కినేని నాగచైతన్య నేటితో 25వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ రోజు (నవంబర్‌ 23)నాగచైతన్య పుట్టినరోజు. ఈ సందర్భంగా నాగచైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రస్తుతం నాగచైతన్య గీతాఆర్ట్స్‌ బ్యానర్‌లో సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలోనూ, అజయ్‌ భుయాన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మరో చిత్రంలో నటిస్తూ సెట్స్‌లో బిజీగా గడుపుతున్నాడు.

FROM SUPERSTAR PRINCE MAHESHBABU FANS

0 comments: