TOP NEWS

Monday, 6 December 2010

నేడు మహానటి సావిత్రి జయంతి

నేడు మహానటి సావిత్రి జయంతి
AA

ఆమె నటన అంటే ఇష్టపడని వారుండరు. నాటికీ నేటికి ఎప్పటికీ నటనలో చెరగని ముద్ర వేసిన ఆతరం నటీమణి... నేటి తారలకు ఆదర్శంగా నిలిచిన మహానటి సావిత్రి జయంతి నేడు. 

0 comments: