TOP NEWS

Thursday, 17 November 2011

Ram Gopal Varma reply to Ram charan

 its ram charan tweet
ఒకరు నిజంగా ఏదైనా సాధించినప్పుడు తన సక్సెస్ గురించి తన గొంతు విప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ప్రజలు ఆటోమేటిక్ గా దాని గురించే మాట్లాడుకుంటారు అంటూ రామ్ చరణ్ తేజ దూకుడు విషయంలో చాలా డిప్లమేటిక్ గా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
its rgv sir tweet
 అయితే ఈ ట్వీట్ కి రామ్ గోపాల్ వర్మ కౌంటర్ ఇచ్చారు. ఆయన ట్వీట్ చేస్తూ.. విజయం సాధించిన వ్యక్తి చూట్టూ అసూయ చెందే వ్యక్తులతో నిండిపడి ఉండి అతన్ని ఫెయిల్యూర్ అని ఫీలయ్యేలా ఇన్ సిస్ట్ చేస్తూంటే అతనికి ఛాయిస్ ఉండదు కేవలం వాయిస్ మాత్రమే ఉంటుంది అన్నారు.
good counter to alc ch ki pelindi

0 comments: