the businessman movie creates History
Super Star Mahesh Babu telugu upcoming movie The Businessman creates History" direction Puri Jagannath told. The movie is all set to hit the screens on January 11th 2012.
బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్‌బాబు హీరోయిజాన్ని పతాక స్థాయిలో ఆవిష్కరిస్తున్నాం. మహేష్‌బాబు సూపర్ పెర్ఫార్మెన్స్ కనబరుస్తున్నాడు. ‘పోకిరి’ తర్వాత మహేష్ తో చేస్తోన్న ఈ చిత్రం కొత్త చరిత్రను సృష్టిస్తుందని ఆశిస్తున్నాను’ అంటూ చెప్పకొచ్చారు దర్శకుడు పూరి జగన్నాథ్. ఇలా చెప్పడం ద్వారా పోకిరి మాదిరి ఈ సినిమా కూడా బాక్సాఫీసు రికార్డులన్నీ బద్దలు చేయడం ఖాయం ఇలా రౌండప్ చేసి నన్ను కన్‌ఫ్యూజ్ చేయొద్దు...ఎందుకంటే కన్‌ఫ్యూజన్‌లో ఎక్కు కొట్టేస్తాను’ ఇది మహేష్‌బాబు ‘బిజినెస్‌మేన్’లో మచ్చుకు ఓ డైలాగ్...ఇలాంటి డైలాగులు సినిమాలో బోలెడున్నాయి. అభిమానుల అభిరుచికి తగిన విధంగా సినిమా ఉంటుంది, ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు

0 comments: