TOP NEWS

Tuesday, 12 October 2010

ట్విట్టర్‌లో నకిలీ చిరంజీవి!

ఈ మధ్య మెగాస్టార్‌ చిరంజీవి పేరు మీద ట్విట్టర్‌లో ఓ అకౌంట్‌ వెలిసింది. ఇది చిరంజీవిదే అని చిరు అభిమానులతో పాటు చాలామంది ఊహించేసుకున్నారు. అయితే ఈ అకౌంట్‌ నకిలీదని తెలిసిన అభిమానులు చాలా నిరుత్సాహపడ్డారు. ట్విట్టర్‌లో అనే కాదు... ఎలాంటి సోషల్‌ నెట్‌వర్క్‌ సైట్స్‌లోనూ చిరంజీవికి అకౌంట్‌ లేదు.

0 comments: