TOP NEWS

Tuesday, 12 October 2010

టర్కీ యాత్రలో మహేష్‌ ‘దూకుడు’




‘ఖలేజా’ చిత్రం తర్వాత ప్రిన్స్‌ మహేష్‌బాబు నటిస్తున్న చిత్రం ‘దూకుడు’. సూపర్‌ కమర్షియల్‌ డైరెక్టర్‌ శ్రీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ‘ఏమాయ చేశావె’ఫేం సమంతా హీరోయిన్‌గా ఎంపికైన విషయం మీకు తెలిసిందే. ఈ మహేష్‌ ‘దూకుడు’ని 16 రీల్స్‌ బ్యానర్‌పై రామ్‌ అచంట, గోపీచంద్‌ అచంట, అనిల్‌ సుంకరలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా సమంత లాంటి అందగత్తె సరిపోదన్నట్టు కాజల్‌ను కూడా తన ‘దూకుడు’ చిత్రంలో చేర్చుకున్నాడు మహేష్‌. ఇక ఆసక్తికరమైన అంశం ఏమంటే.. షూటింగ్‌ లొకేషన్‌ చిత్రీకరణలో భాగంగా నటీనటులు, యూనిట్‌ సభ్యులు టర్కీ యాత్రకు వెళ్ళనున్నారు.

0 comments: